(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 096
॥ శ్రీః ॥
3.96. అధ్యాయః 096
Mahabharata - Vana Parva - Chapter Topics
ధనయాచనాయ శ్రుతర్వాదినృపత్రయముపగతేనాగస్త్యేన తద్ధనానాం సమాయవ్యయతాపరిజ్ఞానేన తైఃసహ ఇల్వలం ప్రతి గమనం ॥ 1 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
లోమశ ఉవాచ। 3-96-0x(2017)(19911)
తతో జగామ కౌరవ్య సోఽగస్త్యో భిక్షితుం వసు।
శ్రుతర్వాణం మహీపాలం యం వేదాభ్యధికం నృపైః ॥ 3-96-1(19912)
స విదిత్వా తు నృపతిః కుంభయోనిముపాగతం।
విషయాంతే సహామాత్యః ప్రత్యగృహ్ణాత్సుసత్కృతం ॥ 3-96-2(19913)
తస్మై చార్ఘ్యం థాన్యాయమానీయ పృథివీపతిః।
ప్రాంజలిః ప్రయతో భూత్వాపప్రచ్ఛాగమనేఽర్థితాం ॥ 3-96-3(19914)
అగస్త్య ఉవాచ। 3-96-4x(2018)
విత్తార్థినమనుప్రాప్తం విద్ధి మాం పృథివీపతే।
థాశక్త్యవిహింస్యాన్యాన్సంవిభాగం ప్రయచ్ఛ మే ॥ 3-96-4(19915)
లోమశ ఉవాచ। 3-96-5x(2019)
తత ఆయవ్యయౌ పూర్ణో తస్మై రాజా న్యవేదయత్।
అతో విద్వన్నుపాదత్స్వ యదత్రవ్యతిరిచ్యతే ॥ 3-96-5(19916)
తత ఆయవ్యయౌ దృష్ట్వా సమౌ సమమతిర్ద్విజః।
సర్వథా ప్రాణినాం పీడాముపాదానాదమన్యత ॥ 3-96-6(19917)
స శ్రుతర్వాణమాదాయ బ్రధ్నశ్వమగమత్తతః।
స చ తౌ విషయస్యాంతే ప్రత్యగృహ్ణాద్యథావిధి ॥ 3-96-7(19918)
తయోరర్ధ్యం చ పాద్యం చ బ్రధ్నశ్వః ప్రత్యవేదయత్।
అనుజ్ఞాప్యచ పప్రచ్ఛ ప్రయోజనముపక్రమే।
`వద కామం మునిశ్రేష్ఠ ధన్యోస్ంయాగమనేన తే' ॥ 3-96-8(19919)
అగస్త్య ఉవాచ। 3-96-9x(2020)
విత్తకామావిహ ప్రాప్తౌ విద్ధ్యావాం పృథివీపతే।
యథాశక్త్యవిహింస్యాన్యాన్సంవిభాగం ప్రయచ్ఛ నౌ ॥ 3-96-9(19920)
లోమశ ఉవాచ। 3-96-10x(2021)
తత ఆయవ్యయౌ పూర్ణౌ తాభ్యాం రాజా న్యవేదయత్।
అతో జ్ఞాత్వా తు గృహ్ణీతం యదత్రవ్యతిరిచ్యతే ॥ 3-96-10(19921)
తత ఆయవ్యయౌ దృష్ట్వాసమౌ సమమతిర్ద్విజః।
సర్వథా ప్రాణినాం పీడాముపాదానాదమన్యత ॥ 3-96-11(19922)
పౌరుకుత్సం తతో జగ్ముస్త్రసదస్యుం మహాధనం।
అగస్త్యశ్చ శ్రుతర్వా చ బ్రధ్నశ్వశ్చ మహీపతిః ॥ 3-96-12(19923)
త్రసదస్యుస్తు తాందృష్ట్వా ప్రత్యగృహ్ణాద్యథావిధి।
అభిగంయ మహారాజ విషయాంతే మహామనాః ॥ 3-96-13(19924)
అర్చయిత్వా యథాన్యాయమైక్ష్వాకో రాజసత్తమః।
సమస్తాంశ్చ తతోఽపచ్ఛత్ప్రయోజనముపక్రమే ॥ 3-96-14(19925)
అగస్త్య ఉవాచ। 3-96-15x(2022)
విత్తకామానిహ ప్రాప్తాన్విద్ధి నః పృథివీపతే।
యథాశక్త్యవీహింస్యాన్యాన్సంవిభాగం ప్రయచ్ఛ నః ॥ 3-96-15(19926)
లోమశ ఉవాచ। 3-96-16x(2023)
తత ఆయవ్యయౌ పూర్ణౌ తేషాం రాజా న్యవేదయత్।
ఏతజ్జ్ఞాత్వా హ్యుపాదద్ధ్వం యదత్రవ్యతిరిచ్యతే ॥ 3-96-16(19927)
తత ఆయవ్యయౌ దృష్ట్వాసమౌ సమమతిర్ద్విజః।
సర్వథా ప్రాణినాం పీడాముపాదానాదమన్యత ॥ 3-96-17(19928)
తతః సర్వే సమేత్యాథ తే నృపాస్తం మహామునిం।
ఇదమూచుర్మహారాజ సమవేక్ష్య పరస్పరం ॥ 3-96-18(19929)
అయం వై దానవో బ్రహ్మన్నిల్వలో వసుమాన్భువి।
తమతిక్రంయ సర్వేఽద్యవయం చార్తామహే వసు ॥ 3-96-19(19930)
లోమశ ఉవాచ। 3-96-20x(2024)
3-96-20(19931)
తేషాం తదాసీదుచితమిల్వలస్యైవ భిక్షణం।
తతస్తే సహితా రాజన్నిల్వలం సముపాద్రవన్ ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-96-2 విషయాంతే దేశసీమాంతే ॥
3-96-3 ఆగమనే నిమిత్తభూతాం అర్థితాం।
కిమిచ్ఛన్నాగతోసీతి పప్రచ్ఛేత్యర్థః ॥
3-96-6 ఉపాదానాత్ ధనగ్రహణాత్ ॥
3-96-7 వాధ్ర్యశ్వమగమత్తత ఇతి క. ధ. పాఠః ॥
3-96-8 ఉపక్రమే ఆగమనే ॥
3-96-9 నౌ ఆవాభ్యాం ॥
3-96-19 వసుమాన్ ధనవాన్ ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.